Browsing Tag

about coconut

పురాణాల ప్రకారం, కొబ్బరి కాయకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కొబ్బరి విశిష్ఠను తెలుసుకోండి.

Telugu Mirror : కొబ్బరికాయని (coconut) అందరూ విరివిగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి కొబ్బరి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కూడా మనకి తెలుసు. శుభ కార్యాలలో ఎక్కువగా కొబ్బరి కాయ ని వాడడం మనం చూస్తూనే ఉంటాం. మరి! ఇంతకీ మతపరంగా కొబ్బరి కాయకి ఎంత…