April OTT Movies 2024 : వేసవిలో వినోదాల విందు.. ఏప్రిల్లో ఓటీటీ లోకి వచ్చే సూపర్ హిట్ సినిమాలు…
April OTT Movies 2024 : ఈసారి సమ్మర్ బొనాంజా అనేది ఓటీటీలోకి వచ్చేసింది. ఎందుకంటే, అసలే ఎగ్జామ్స్ రాసి సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు ఈనెల ఓటీటీలో (OTT) డజన్ల కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి అలరించనున్నాయి. అసలే ఎండలతో…