నకిలీ ఉద్యోగాలను ఆఫర్ చేసే 100 వెబ్ సైట్ లను బ్లాక్ చేసిన భారత ప్రభుత్వం, వివరాలు ఇవిగో
పెరుగుతున్న సైబర్ క్రైమ్‌లకు ప్రతిస్పందన (Response) గా భారత ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) వ్యవస్థీకృత పెట్టుబడి మరియు టాస్క్-ఆధారిత పార్ట్-టైమ్ జాబ్ వర్క్ స్కామ్‌లలో పాల్గొన్న 100 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌లను…