Hardik Pandya Fine : పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఘన విజయం.. కట్‌చేస్తే హార్దిక్‌పై రూ.12 లక్షల ఫైన్.
Hardik Pandya Fine : చండీగఢ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్…