Gold Rates Today 15-03-2024 : బంగారం ధరలు నేడు స్థిరంగా, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా!
Gold Rates Today 15-03-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు రోజులుగా…