SRH vs LSG : మాటల్లేవ్. 166 టార్గెట్ 9.4 ఓవర్లలో ఉఫ్.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తు పదిలం.
SRH vs LSG : కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (sun risers hyderabad) అద్భుత ప్రదర్శన చేసింది. ఉప్పల్ స్టేడియం (uppal stadium) లో హైదరాబాద్ ఓపెనర్లు బ్యాట్‌తో విధ్వంశం చేసారు. 166 పరుగుల లక్ష్యం కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించారు. సన్‌రైజర్స్…