Bajaj Freedom 125 Bike : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ వచ్చేస్తోంది.. 330 కి.మీ. మైలేజ్.. ధర…
Bajaj Freedom 125 Bike : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బజాజ్ CNG బైక్ ఎట్టకేలకు విడుదలైంది. ఈరోజు (జూలై 5) బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను విడుదల చేసింది. బజాజ్ ఈ బైక్‌ను ఫ్రీడమ్ 125గా భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్…