Sitara Ghattamaneni : మహేష్ బాబు గారాల పట్టి సితార..ఎక్కడ చదువుతుందో తెలుసా?
Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది, తన హాలిడే ఫోటోలు మరియు డ్యాన్స్…