To Day Panchangam September 14, 2023 నిజ శ్రావణమాసం లో అమావాస్య నాడు శుభ ,అశుభ సమయాలు ఎప్పుడో తెలుసా?

వివిధ కార్యకలాపాలు ,పండుగలు మరియు ఆచారాల కోసం శుభసమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

గురువారం,

సెప్టెంబరు 14, 2023

శుభ ముహూర్తం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం – బహళ పక్షం

తిథి : అమావాస్య పూర్తి

వారం : గురువారం

(బృహస్పతివాసరే)

నక్షత్రం : పుబ్బ తె 5.09 వరకు

యోగం : సాధ్యం తె 4.22 వరకు

కరణం : చతుష్పాత్ సా5.05 వరకు తదుపరి నాగవం

వర్జ్యం : ఉ11.27 – 1.13

దుర్ముహూర్తము : ఉ 9.54 – 10.43 తిరిగి మ 2.47 – 3.36

అమృతకాలం : రా10.04 – 11.50

రాహుకాలం : మ1.30 – 3.00

యమగండ/కేతుకాలం : ఉ 6.00 – 7.30

సూర్యరాశి: సింహం

చంద్రరాశి: సింహం

సూర్యోదయం: 5.50

సూర్యాస్తమయం: 6.03

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

Comments are closed.