To Day Panchangam ఫిబ్రవరి 6, 2024 పుష్య మాసంలో ఏకాదశి (మ12.06 వరకు) తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

మంగళవారం, ఫిబ్రవరి 6, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – హేమంత ఋతువు

పుష్య మాసం – బహళ పక్షం

తిథి : ఏకాదశి మ12.06 వరకు

వారం : మంగళవారం (భౌమ్యవాసరే)

నక్షత్రం : మూల తె3.32 వరకు

యోగం : హర్షణం తె3.40 వరకు

కరణం : బాలువ మ12.06 వరకు

తదుపరి కౌలువ రా11.34 వరకు

వర్జ్యం : ఉ11.43 – 1.18

మరల రా1.57 – 3.32

దుర్ముహూర్తము : ఉ8.50 – 9.35 మరియు 

తిరిగి  రా10.57 – 11.48

అమృతకాలం : రా9.12 – 10.47

రాహుకాలం : మ3.00 – 4.30

యమగండ/కేతుకాలం : ఉ9.00 – 10.30

సూర్యరాశి: మకరం 

చంద్రరాశి: మూల

సూర్యోదయం: 6.35 

సూర్యాస్తమయం: 5.53

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.