To Day Panchangam ఫిబ్రవరి 7, 2024 పుష్య మాసంలో ద్వాదశి (ఉ11.03 వరకు) తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

బుధవారం, ఫిబ్రవరి 7, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – హేమంత ఋతువు

పుష్య మాసం – బహళ పక్షం

తిథి : ద్వాదశి ఉ11.03 వరకు

వారం : బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం : పూర్వాషాఢ రా2.52 వరకు

యోగం : వజ్రం రా1.24 వరకు

కరణం : తైతుల ఉ11.03 వరకు

తదుపరి గరజి రా10.18 వరకు

వర్జ్యం : మ12.52 – 2.25

దుర్ముహూర్తము : ఉ11.52 – 12.37

అమృతకాలం : రా10.12 – 11.45

రాహుకాలం : మ12.00 – 1.30

యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00

సూర్యరాశి: మకరం 

చంద్రరాశి: ధనుస్సు

సూర్యోదయం: 6.36 

సూర్యాస్తమయం: 5.54

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.