To Day Panchangam ఫిబ్రవరి 14, 2024 మాఘ మాసంలో పంచమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

నేటి పంచాంగం : వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

To Day Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః

బుధవారం, ఫిబ్రవరి 14, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – శిశిర ఋతువు

మాఘ మాసం – శుక్ల పక్షం

తిథి : పంచమి సా6.17 వరకు

వారం : బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం : రేవతి సా4.38 వరకు

యోగం : శుభం రా1.46 వరకు

కరణం : బవ ఉ7.22 వరకు

తదుపరి బాలువ సా6.17 వరకు

ఆ తదుపరి కౌలువ తె5.18 వరకు

వర్జ్యం : ఉ.శే.వ6.53వరకు

దుర్ముహూర్తము : ఉ11.51 – 12.37

అమృతకాలం : మ2.22 – 3.52

రాహుకాలం : మ12.00 – 1.30

యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00

సూర్యరాశి: కుంభం 

చంద్రరాశి: మీనం

సూర్యోదయం: 6.32 

సూర్యాస్తమయం: 5.57

శ్రీ పంచమి మరియు మదన పంచమి,

వసంత పంచమి 

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.