To Day Panchangam January 10, 2024 మార్గశిర మాసంలో చతుర్దశి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

బుధవారం, జనవరి 10, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు

మార్గశిర మాసం – బహళ పక్షం

తిథి : చతుర్దశి రా7.38 వరకు

వారం : బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం : మూల రా7.35 వరకు

యోగం : ధృవం రా9.43 వరకు

కరణం : భద్ర ఉ8.09 వరకు

తదుపరి శకుని రా7.38 వరకు

వర్జ్యం : సా6.01 – 7.35 &

తె4 53 – 6.26

దుర్ముహూర్తము : ఉ11.45 – 12.30

అమృతకాలం : మ1.16 – 2.51

రాహుకాలం : మ12.00 – 1.30

యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00

సూర్యరాశి: ధనుస్సు 

చంద్రరాశి: ధనుస్సు

సూర్యోదయం: 6.37

సూర్యాస్తమయం: 5.37

మాసశివరాత్రి

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.