To Day Panchangam October 23, 2023 ఆశ్వయుజ మాసంలో పంచమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

సోమవారం
అక్టోబరు 23, 2023
శుభముహూర్తం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి : నవమి మ3.08 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : శ్రావణం

మ3.44 వరకు
యోగం: శూలం సా6.21 వరకు
కరణం : కౌలువ మ3.08 వరకు
తదుపరి తైతుల రా1.58 వరకు
వర్జ్యం: రా7.27 – 8.57
దుర్ముహూర్తము : మ12.08 -1254 మరల
మ2.26 – 3.13
అమృతకాలం : ఉ7.28వరకు మరియు
మరల తె4.24 – 5.54
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00
సూర్యరాశి: తుల
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.58
సూర్యాస్తమయం: 5.32
మహర్నవమి
మీకు, మీ కుటుంబ సభ్యులకు
మహర్నవమి శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

Comments are closed.