To Day Panchangam October 9, 2023 భాద్రపద మాసంలో దశమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, అక్టోబరు 9,2023

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

భాద్రపద మాసం – బహుళ పక్షం

తిథి:దశమి మ1.09 వరకు

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:ఆశ్రేష పూర్తి

యోగం:సిద్ధం ఉ9.31 వరకు

కరణం:విష్ఠి మ1.09 వరకు తదుపరి బవ రా2.09 వరకు

వర్జ్యం:సా6.43 – 8.29

దుర్ముహూర్తము:మ12.11 – 12.58 తిరిగి 

మ2.32 – 3.19

అమృతకాలం:తె5.16నుండి

రాహుకాలం:ఉ7.30 – 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00

సూర్యరాశి:కన్య

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం:5.55

సూర్యాస్తమయం:5.41

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Comments are closed.