Gold Rates Today 12-03-2024 బంగారం ధరలకు బ్రేక్, నేడు స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,740 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,260గా నమోదయింది.

Gold Rates Today 12-03-2024 బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.  నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో వైపు వెండి కూడా స్వల్పంగా తగ్గింది.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,740 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,260గా నమోదయింది. కిలో వెండి ధర రూ.78,900 వద్ద నమోదయింది.

దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 12-03-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60, 900 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,410 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 60,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,260గా నమోదయింది. చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,490, 24 క్యారట్ల బంగారం ధర రూ.67,090 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు కాస్త తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.78,900 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో వెండి ధర రూ.500 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.76,100 వద్ద నమోదయింది. చెన్నై లో బంగారం ధర రూ.79,500 వద్ద నమోదయింది. బెంగుళూరులో రూ.100 పెరిగి, అక్కడ కిలో వెండి ధర రూ.75,000 వద్ద నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర భారీగా పెరిగింది.  ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,740 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,260గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Gold Rates Today 12-03-2024

 

 

Comments are closed.