Gold Rates Today 17-02-2024 : స్వల్పంగా పెరిగిన బంగారం,వెండి ధరలు, నేడు ధరలు ఇలా!

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరగ్గా, కిలో వెండిపై రూ.100 వరకు పెరుగుదల చోటుచేసుకుంది.

Gold Rates Today 17-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం రేట్లు కూడా పెరిగుతున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరగ్గా, కిలో వెండిపై రూ.100 వరకు పెరుగుదల చోటుచేసుకుంది.

దేశంలో ప్రధాన నగరాల్లో Gold Rates Today 17-02-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 260 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,450 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,110 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,300గా నమోదయింది.

చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610, 24 క్యారట్ల బంగారం ధర రూ.62, 850 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండిపై రూ.100 పెరగడంతో దాంతో అక్కడ ధర  రూ.77,100 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,700 వద్ద నమోదయింది,

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,110 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,300గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Also Read:Gold Rates Today 16-02-2024 : భారీగా పెరిగిన బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా

Comments are closed.