Dry Fruits For Eye Sight : ఈ డ్రై ఫ్రూట్స్ తో మీ కాంతి చూపు పదిలం.

కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ సమయం స్క్రీన్ మీద ఉండటం వల్ల కంటిచూపు మందగిస్తుంది.కొన్ని రకాల ఐతే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచు కోవచ్చు.

Dry Fruits For Eye Sight : మన దేహంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో కళ్ళు  (eyes) ఒకటి. కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ సమయం మొబైల్స్, కంప్యూటర్లు, లాప్ టాప్ చూడడం వల్ల కంటిచూపు (Eyesight) మందగిస్తుంది.

అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వలన కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచు కోవచ్చు. వాటిల్లో క్యారెట్ ఒకటి. ఇదే కాకుండా మరికొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా కంటి ఆరోగ్యాన్ని సంరక్షించు కోవచ్చని ఆరోగ్య నిపుణులు (Health professionals) చెబుతున్నారు.

Also Read : White Turmeric : క్యాన్సర్ కారకాలను, స్త్రీల సమస్యలను మరియు ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించే తెల్ల పసుపు.

కొన్ని రకాల ఎండిన పండ్లలో దృష్టిని మెరుగు పరిచేందుకు తోడ్పడే Dry Fruits For Eye Sight :ల (Nutritional values) ను సమృద్ధిగా కలిగి ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్ రుచిగా ఉండడంతో పాటు కంటి చూపు పోషణకు మరియు సంరక్షణకు దోహదపడతాయి.

Dry Fruits For Eye Sight
Image Credit : Navabharat Times

కంటి చూపును మెరుగుపరిచే డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.

Dry Fruits For Eye Sight :

జీడిపప్పు :

జీడిపప్పు (cashew nut) లో జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి జీడిపప్పును ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల కంటిచూపు మెరుగు పడడంతో పాటు క్షీణత (declin) వంటి సమస్యల నుండి కాపాడుతుంది.

Also Read : Health Tips : సింఘాడ (Water Chest Nuts) ఎప్పుడైనా తిన్నారా? ఇవి తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.

ఎండు ద్రాక్ష :

ఎండుద్రాక్ష (raisins) లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలి -ఫెనాల్ ఉండడం వల్ల కళ్ళ పై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, మెరుగైన దృష్టిని నిర్వహించడానికి మరియు సెల్యులార్ నష్టాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.

నేరేడు పండు :

నేరేడు పండులో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. శరీరం ఈ ఖనిజాన్ని విటమిన్ -A గా మార్చడం లో తోడ్పడుతుంది. నేరేడు పండు తినడం వలన దృష్టి మెరుగవడం తో పాటు రేచీకటి (Rheumatoid arthritis) ని నివారించడంలో సహాయపడుతుంది.

Dry Fruits For Eye Sight : With these dry fruits, your light sight is strong.
Image Credit : Dry Eye And Me

ఎండిన బెర్రీలు :

వీటిలో ఆంథోసైనిక్స్ అనే బలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి రెటీనా దెబ్బ తినకుండా  ధ్రుష్టి  మెరుగు చేయడంలో తోడ్పడతాయి.

ఖర్జూరాలు :

ఖర్జూరాలలో విటమిన్ -A  సమృద్ధిగా ఉంటుంది. ఇవి పొడి కళ్ళ (dry eyes) ను నివారించడానికి విటమిన్ – A  చాలా ముఖ్యం. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.

బ్రెజిల్ నట్స్ :

వీటిలో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. వీటిని అధికంగా తీసుకోవడం వలన కంటి చూపు మెరుగు పడడంతో పాటు, ఆక్సీకరణ (Oxidation) నష్టం నుండి కళ్ళను కాపాడటంలో సహాయపడతాయి.

బాదం :

వీటిలో ఒమేగా – త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ – A సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, కంటి చూపును మెరుగుపరుస్తాయి.

Also Read : Soaked Dry Fruits : ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మీ గుండె పదిలం.. శారీరక ఆరోగ్యం ధృడం

వాల్ నట్ :

వీటిల్లో ఒమేగా – త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల రెటీనా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగ్గా ఉండేందుకు తోడ్పడతాయి. అలాగే వయసు సంబంధిత దృష్టి సమస్యలను కూడా నివారిస్తాయి.

కాబట్టి కంటిచూపు మెరుగు పడడానికి ఇటువంటి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ (Dry Fruits For Eye Sight) ను ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

గమనిక :
ఈ కథనం, అధ్యయనాలు మరియు నిపుణుల నుంచి సేకరించి వ్రాయబడింది. పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించగలరు.

Comments are closed.