ఆరోగ్యమైన పళ్ళ కోసం టాప్ బ్రాండ్ టూత్ పేస్ట్ లు మీ కోసం, పూర్తి వివరణ ఇక్కడ తెలుసుకోండి

మేము మీకు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ లో లభిస్తున్న కోని టాప్ రేటింగ్ లో ఉన్న టూత్ పేస్ట్ లు గురించి పూర్తి సమాచరాన్ని మేము మీకు ఇక్కడ అందిస్తున్నాం.

Telugu Mirror : మీ టూత్ పేస్ట్ ని మార్చాలి అని అనుకుంటున్నారా, ఇప్పుడు వాడుతున్న టూత్ పేస్ట్ కంటే ఇంకా మన్నికమైనది కొనాలనుకుంటున్నారా, కానీ మార్కెట్లో చాలా బ్రాండ్లు కంపెనీలు పేస్ట్ లు ఉండేసరికి ఏది కొనాలో అర్ధం కట్లేదా? అయితే మేము మీకు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ లో లభిస్తున్న కొన్ని టాప్ రేటింగ్ లో ఉన్న టూత్ పేస్ట్ లు గురించి పూర్తి సమాచరాన్ని మేము మీకు ఇక్కడ అందిస్తున్నాం.

మార్కెట్ లో Colgate, sensodyne, closeup, perfora, jagat, meswak, zandu మరియు అనేక బ్రాండ్ లు ఉన్నాయి కానీ మేము మీకు 4.5 తో టాప్ రేటింగ్ లో ఉన్న బ్రాండ్స్ గురించి మరియు వాటి యొక్క కస్టమర్ రేటింగ్ గురుంచి పూర్తి సమాచారాన్ని క్రింద వివరించాం.

top-brand-toothpastes-for-healthy-teeth-for-you-know-full-details-here
image credit : Bluff Creek Dental

Also Read : Bharath Rice : మార్కెట్ లోకి వచ్చిన భారత్ రైస్ కిలో రూ. 29కే, సామాన్యుడి ఆకలి తీరుస్తున్నమోడీ ప్రభుత్వం

colgate maxfresh blue

colgate maxfresh blue భారతదేశంలోని బెస్ట్ సెల్లర్ టూత్‌పేస్ట్‌లలో ఒకటి మరియు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అత్యంత రేటింగ్ పొందిన టూత్‌పేస్ట్‌లలో ఒకటి. ఇందులో ఉండే కూలింగ్ క్రిస్టల్స్ మీకు రోజుంత తాజా శ్వాసను ఇస్తుంది, ఆరోగ్యమైన దంతాలు కోసం రోజు కి రెండు సార్లు బ్రష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్లిపకార్ట్ లో కేవలం రూ. 299 కి నాలుగు ప్యాక్ లు వస్తున్నాయి, ఇది చాలా సరసమైన ధర అని చెప్పవచ్చు.

Sensodyne Repair & Protect

సెన్సోడైన్ రిపేర్ ప్రొటెక్ట్ దంతాల ఎనామెల్‌లో హాని కలిగించే ప్రాంతాలను రిపేర్ చేస్తుంది. ఇది స్టానస్ ఫ్లోరైడ్ మరియు హైడ్రాక్సీఅపటైట్‌లను కలిగి ఉంటుంది, ఇవి దంతాలపై రక్షిత పొరను ఏర్పాటు చేస్తాయి. ఇది రెండు వారాల్లో దంతాల యొక్క సున్నితత్వాన్ని గణనీయంగా తగ్గిస్తుందని. దీని ధర అమెజాన్ లో రూ.220 రూపాయిలు మిగితా టూత్‌పేస్ట్‌ల కంటే ఎక్కువ ఖరీదు ఉన్నపటికి, ఇది సున్నితమైన దంతాలు ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది.

closeup ever fresh

52,000 రేటింగ్స్ తో closeup ever fresh కూడా ఫ్లిప్ కార్ట్ లో బెస్ట్ సెల్లర్ గా కొనసాగుతుంది ఇంకా ఈ పేస్ట్ ట్రిపుల్ ఫ్రెష్ ఫార్ముల తో ఎక్కువ సేపు తాజా శ్వాసను అందిస్తుంది, నోటి దుర్వాసనతో పోరాడటంతో పాటు ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్లను కాపాడటం లో మీకు సహాయ పడుతుంది. closeup ever fresh నాలుగు ప్యాకెట్ ల ధర రూ.316 రూపాయలు మాత్రమే.

colgate max fresh red gel

Colgate Max fresh gel 118980 తో టాప్ రేటింగ్ లో ఉంది, ఈ Colgate max fresh red gel కూడా మేము పైన పేర్కొన్న colgate max fresh blue gel లాగానే పని చేస్తుంది, ఫ్లిపకర్ట్ లో దిని ధర 600g. ఈ టూత్ పేస్ట్  ధర రూ.299 రూపాయలకే లభిస్తుంది.

dabour red tooth paste :

డాబర్ రెడ్ పేస్ట్ అనేది నెంబర్ 1 ఆయుర్వేదిక్ పేస్ట్ గా చెప్పవచ్చు ఇది 7 రకములు డెంటల్ సమస్యలు నుంచి కాపాడుతుంది.

  • tooth ache
  • cavities
  • palque
  • germs
  • bad breath
  • yellowing
  • bleeding gums

మూలికల యాజమాన్య మిశ్రమంతో కూడిన ఆయుర్వేద ఫ్లోరైడ్ రహిత టూత్‌పేస్ట్. ఇది పంటి పసుపు రంగును తగ్గిస్తుంది, కావిటీస్‌తో పోరాడుతుంది మరియు శ్వాసను తాజాగా చేస్తుంది. ధర వచ్చేసి రూ.348 రూపాయలకి లభిస్తుంది.

Tooth Paste Price Details

colgate maxfresh blue 299 R.s in Flipkart With Four Packs
Sensodyne Repair & Protect 220 R.s in Flipkart
closeup ever fresh 316 R.s in Flipkart With Four Packs
colgate max fresh red gel 600 grams for 299 R.s in Flipkart
dabour red tooth paste 348 R.s in Flipkart

Comments are closed.