ToDay Panchangam August 16,2023 : ఈరోజు బుధవారం, తిథి అమావాస్య ఎప్పటి వరకంటే..

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

అధిక శ్రావణ మాసం – బహళ పక్షం

తిథి : 🌑 *అమావాస్య* మ1.49 వరకు

వారం : బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం : ఆశ్లేషసా4.54 వరకు

యోగం : వరీయాన్ రా 7.31 వరకు

కరణం : నాగవం మ1.49 వరకు తదుపరి కింస్తుఘ్నం రా2.50 వరకు

వర్జ్యం : లేదు

దుర్ముహూర్తము:ఉ11.39 12.29

అమృతకాలం:మ 3.07- 4.53

రాహుకాలం : మ12.00 -1.30

యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00

సూర్యరాశి: కర్కాటకం

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం: 5.46 సూర్యాస్తమయం: 6.23

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

Leave A Reply

Your email address will not be published.