Today Panchangam–శని ప్రదోష వ్రతం వేళ రవి యోగం …

--రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే

శనివారం, జూలై 1, 2023 నేటి పంచాంగం

…శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం
తిథి: త్రయోదశి రా8.47 వరకు
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం: అనూరాధమ1.12
వరకు
యోగం : శుభం రా9.56 వరకు
కరణం : కౌలువ ఉ9.21 వరకు
తదుపరి తైతుల
రా8.47 వరకు
వర్జ్యం : సా6.40 – 8.13 దుర్ముహూర్తము :ఉ5.31-
7.16 వరకు
అమృతకాలం : తె4.01 – 5.34
రాహుకాలం : ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం :
మ1.30 – 3.00
సూర్యరాశి: మిథునం || చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.32 || సూర్యాస్తమయం: 6.34
శనిత్రయోదశి
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
ఓం శం శనైశ్చరాయ నమః

Leave A Reply

Your email address will not be published.