Gold And Silver Effective Rates Today 20-04-2024 : నేడు స్వల్పంగా పెరిగిన పుత్తడి రేటు. క్రిందకు దిగిన వెండి

Gold And Silver Effective Rates Today 20-04-2024 : దేశంలో రోజు రోజుకు పెరిగుతున్న బంగారం ధరలు, హెచ్చుతగ్గులుగా పసిడి ధరలు నమోదు అవుతున్నప్పటికీ రూ. 70 వేల చేరువలోనే గోల్డ్ రేట్లు ఉండటం గమనార్హం.

Gold And Silver Effective Rates Today 20-04-2024 : భారతీయులకు బంగారం అంటే చాలా మోజు సాధారణ సమయాలలో కన్నా పండుగలు, వేడుకల సమయంలో బంగారం కొనుగోలు చేస్తుంటారు. గోల్డ్ జ్యూయలరీ ధరించడం వలన అందం,హోదా పెరుగుతుందని భావిస్తుంటారు భారతీయ మహిళలు. ఇదిలావుండగా దేశంలో శనివారం బంగారం ధరలు నిన్నటి రోజు కన్నా స్వల్పంగా పెరిగాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.10 పెరిగి, రూ. 68,160 వద్దకు చేరింది. నిన్న ఈ ధర రూ. 68,150గా ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.100 ఎగసి రూ. 6,81,600గా నమోదయింది. ప్రస్తుతం 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,816గా ఉంది.

ఇదిలావుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.10 పెరిగి రూ. 74,350 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం రోజు ఇదే 24 క్యారట్ల బంగారం ధర రూ. 74,340గా ఉన్నది. మరోవైపు 24 క్యారట్ల గోల్డ్ 100 గ్రాముల ధర రూ.100 వృద్ది చెంది రూ. 7,43,500గా కొనసాగుతోంది.

Today Gold Rates In Telugu States:

హైదరాబాద్​లో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,160గా పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 74,350గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు గోల్డ్ రేటు రూ.68,160. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.74,350గా కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.68,160 మరియు 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,350గా నమోదయ్యాయి.

Gold And Silver Effective Rates Today
Image Credit : Telugu Mirror

Today Gold Rates : ఇదిలా ఉండగా దేశంలోని ముఖ్య నగరాలలో గోల్డ్ రేట్లు బుధవారం రోజున పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 68,310గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,500గా నమోదు అయింది. కోల్​కతాలో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 68,160గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 74,350గా పలుకుతోంది. ముంబై, బెంగళూరు, కేరళలో కూడా పసిడి ధరలు ఇవే కొనసాగుతున్నాయి.

మరో వైపు చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి ధర వచ్చేసి రూ. 68,910గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,170గా నమోదయింది. ఇక పూణే విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,160గా పలికింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,350గా కొనసాగుతుంది.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,210గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,400గా పలుకుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,160గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు వచ్చేసి రూ. 74,350గా కొనసాగుతున్నది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలలో మార్పులకు కారణమవుతున్నాయని పసిడి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Silver Prices Today :

దేశంలో వెండి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి రేటు రూ. 8,640గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 86,400గా నమోదయింది. నిన్నటి రోజున కిలో వెండి రేటు రూ 86,500గా ఉంది.

Today Silver Rate In Hyaderabad:

హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.87,900 పలుకుతోంది. మరోపక్క కోల్ కతాలో కేజీ వెండి ధర 84,400 అలాగే బెంగళూరులో కేజీ వెండి ధర 83,900గా ఉంది.

Gold And Silver Effective Rates Today 20-04-2024

Comments are closed.