వన్ ప్లస్ నుంచి సరికొత్తగా ప్యాడ్ గో టాబ్లెట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
Telugu Mirror : వన్ ప్లస్ నుండి ప్యాడ్ గో (OnePlus Pad Go)పేరుతో మొదటి Low-End Android టాబ్లెట్ వచ్చే శుక్రవారం నుండి విక్రయించబడుతుంది. కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ నెల ప్రారంభంలో వన్ ప్లస్ ప్యాడ్ గోను పరిచయం చేసింది. చవకైన…