AP TET 2024 Results ఏపీ టెట్ ఫలితాలు విడుదల, ఎప్పుడో తెలుసా? డీఎస్సి పరీక్ష కొత్త షెడ్యూల్…
AP TET 2024 Results ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు ఈ నెల 14న వెల్లడి కానున్నాయి. AP TET 2024 రెస్పాన్స్ షీట్లు ఇప్పటికే విడుదల అయ్యాయి. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 9న ముగిసిన విషయం మన…