Army Day : నేడు 76వ భారత ఆర్మీ డే — దేశ గర్వానికి చిహ్నం, లక్నోలో ఆర్మీ డే వేడుకలు
Telugu Mirror : ఈరోజు, భారత సైన్యం 76వ సైనిక దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నో (Lucknow)లో వైభవంగా ఆర్మీ డే ను జరుపుకుంటుంది. దేశ సరిహద్దుల్లో దేశ ప్రజలను నిరంతరం కాపాడుతూ దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. వరుసగా రెండో ఏడాది ఆర్మీ…