ASUS ROG Phone 8Pro : జనవరి 16 న లాంఛ్ కి సిద్దమవుతున్న ASUS ROG 8 ప్రో : లాంఛ్ కి ముందే NBTC…
ASUS జనవరి 16న చైనాలో ROG ఫోన్ 8 మరియు 8 ప్రోని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఫోన్ల ప్రైమరీ ఫీచర్లకు సంబంధించిన లీక్‌లు మరియు రూమర్లు లాంచ్‌కు ముందే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ASUS ROG ఫోన్ 8 ప్రో NBTC-సర్టిఫైడ్ అని ఒక నివేదిక చెబుతోంది.…