Bank Employees Strike : సమ్మె వార్తలతో దేశవ్యాప్తంగా మూత పడనున్న బ్యాంక్ లు. పూర్తి వివరాలు ఇవిగో
బ్యాంక్ ఉద్యోగులు వచ్చే నెలలో తమ డిమాండ్లను నెరవేర్చాలని దేశవ్యాప్తంగా మరోసారి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయూస్ అసోసియేషన్ (AIBEA) ఒక ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు తమ…