CBSE class 12th Exams : త్వరలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ప్రారంభం, ముఖ్య వివరాలు మీ కోసం
Telugu Mirror : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షలు ఫిబ్రవరి 15, 2024 నుండి ప్రారంభం కానున్నాయి. 12 మరియు 10వ తరగతి అడ్మిట్ కార్డ్లు జనవరి 2024 చివరి నాటికి బోర్డు అధికారిక వెబ్సైట్ cbse.gov.inలో అందుబాటులో ఉన్నాయి.…