Two Free Cylinders 2024: హోలీ సందర్భంగా రెండు ఉచిత సిలిండర్లు, వారికి మాత్రమే!
Two Free Cylinders ప్రతి ఇంటికి గ్యాస్ అందించాలనే లక్ష్యంతో 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉజ్వల యోజనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. హోలీ సందర్భంగా అర్హులైన 1.75 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సిలిండర్ పంపిణీ చేయనున్నారు. ప్రధాన మంత్రి…