Infinix : భారత్ లో ఫిబ్రవరి 16న విడుదలకు సిద్దమవుతున్న Infinix Hot 40i
Infinix : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Infinix భారతదేశంలో హాట్ 40iని విడుదలకు సిద్దం అవుతుంది. ఈ ఫోన్ గురించిన లీక్‌లు చాలా రోజులుగా ఉన్నాయి. తాజా Infinix Hot 40i ప్రారంభ తేదీ అధికారికంగా వెల్లడైంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 16న భారతదేశంలో లాంచ్…