LPG Subsidy : రేపటి నుండి రూ.300 తగ్గింపుతో LPG సిలిండర్. రాయితీ ఎవరికి వస్తుందంటే…
LPG Subsidy : ఏప్రిల్ 1నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం నుంచి అనేక నిబంధనలు మారనున్నాయి. కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి మారే నిభంధనలలో ఒక నియమం ప్రధానమంత్రి ఉజ్వల పథకానికి సంబంధించినది.
PM ఉజ్వల పథకం…