MI vs GG : హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం..హిస్టరిలోనే భారీ ఛేజింగ్..
Telugu Mirror : మహిళల WPL లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబయి ఇండియన్స్ జట్టు ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో (Gujarat Giants)…