Browsing Tag

Realme Narzo 70 Pro 5G

Realme : రియల్ మీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్‌.. రూ. 2,999 విలువైన T300 ఇయర్ బడ్స్ ఉచితం.

Telugu Mirror : రియల్ మీ ఈరోజు ఇండియాలో రియల్ మీ నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ పవర్ ఫుల్ కెమేరా మరియు డిస్ప్లేతో వచ్చింది. కేవలం ఈ రెండు వివరాలు మాత్రమే కాకుండా డిజైన్ తో సహా స్పెసిఫికేషన్స్ పరంగా…