Samsung Galaxy M35 5G : శాంసంగ్ నుంచి క్రేజీ డీల్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్.
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz AMOLED డిస్ప్లే మరియు పెద్ద బ్యాటరీని కలిగి ఉంది, Galaxy Walletకి మద్దతుతో పాటు, వినియోగదారులు NFC ద్వారా…