Overseas UPI Launched: భారత యూపీఐ ఇప్పుడు ఏడు దేశాల్లో ఉపయోగించవచ్చు.. ఆ దేశాలు ఇవే!
Overseas UPI Launched: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు ఇప్పుడు శ్రీలంక మరియు మారిషస్‌లలో ప్రారంభమైన తర్వాత ఏడు దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. రెండు దేశాలలో సేవలను ప్రారంభించిన తరువాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు UAE అధ్యక్షుడు…