DCW vs MIW: జెమిమా రోడ్రిగ్స్ తుఫాను ఇన్నింగ్స్, ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.
Telugu Mirror : ఢిల్లీ క్యాపిటల్స్ 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను (Mumbai Indians) ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. WPL 2024లో ఇది వారికి వరుసగా నాలుగో విజయం. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఛేజింగ్ చేసే…