Amazing Hindware Air Cooler : సమ్మర్‌లో సూపర్ ఎయిర్ కూలర్.. సగం ధరకే లభ్యం.. కేవలం రూ.5,999కే పొందండి..!

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, ఎయిర్‌ కూలర్లు కొనుగోలు చేస్తుంటారు.

Amazing Hindware Air Cooler : వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, ఎయిర్‌ కూలర్లు (Air coolers) కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఇది చౌకైన ఆప్షన్‌గా ఉంటుంది. ACలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే లభిస్తాయి. అలాగే మెయింటైన్ చేయడం చాలా సులభం. నీటి ఆధారంగా ఎయిర్ కూలర్లు నడుస్తాయి. అందువల్ల తాజా గాలి వస్తుంది, దీంతో చాలా మంది ఎయిర్ కూలర్లకే మొగ్గుచూపుతారు. అయితే, ఒక ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఓ కూలర్‌పై మంచి డీల్‌ను అందిస్తోంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

హిండ్‌వేర్ XENO 45 Lఎయిర్ కూలర్ :

ప్రముఖ బ్రాండ్ హిండ్‌వేర్ స్నోక్రెస్ట్ XENO 45 L రూమ్ ఎయిర్ కూలర్‌ని తయారు చేసింది. ఈ మోడల్ బ్లాక్‌, వైట్‌ కలర్‌ ఆప్షన్‌లలో లభిస్తోంది. గదులు లేదా వ్యక్తిగత ప్రదేశాలలో ఉపయోగించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. ఈ కూలర్‌లో హనీకాంబ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించారు. అవసరాలను తగిన విధంగా అడ్జస్ట్‌ చేసుకోవడానికి మూడు వేర్వేరు స్పీడ్ సెట్టింగ్స్‌ ఉన్నాయి. స్నోక్రెస్ట్ XENO 45 L కూలర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్లు. దీంతో త్వరగా రీఫిల్ అవసరం లేకుండా ఎక్కువ కాలం వినియోగించవచ్చు.

Amazing Hindware Air Cooler

ఇందులో కూలింగ్‌ అండ్‌ హీటింగ్‌ ఫీచర్‌ అందుబాటులో లేదు. కేవలం కూలింగ్‌ పర్పస్‌కే దీన్ని రూపొందించారు. ఈ కూలర్‌ను కంట్రోల్‌ చేయడానికి రిమోట్‌ వంటిది ఉండదు. ఈ కూలర్ లో Castor Wheels, ఐస్ ఛాంబర్ మరియు ఈ ఎయిర్ కూలర్ పెద్ద రెక్కలు కలిగి గాలిని వేగంగా విసరగల ఫ్యాన్ ను కూడా కలిగి ఉంటుంది మరియు మూడు వైపులా కూలింగ్ పాడ్‌లతో అమర్చబడి ఉంటుంది. ఇందులో స్వింగ్ నియంత్రణ, సమయానుకూల సెట్టింగ్, శీతలీకరణ నియంత్రణ మరియు నీరు అయిపోయినప్పుడు చూసుకోవడానికి వాటర్ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అలాగే ఈ కూలర్ ఐ పూర్ టెక్నాలజీ (I Poor Technology) ని కలిగి ఉంటుంది

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ :

ఈ వేసవిలో కూలర్‌ కొనాలనుకునే వారికి హిండ్‌వేర్ స్నోక్రెస్ట్ XENO 45 L రూమ్ ఎయిర్ కూలర్ బెస్ట్ ఆప్షన్‌. XENO సిరీస్‌లో వచ్చిన వాటిలో ఇది బెస్ట్ మోడల్‌గా నిలుస్తోంది. దీని అసలు ధర రూ.13999గా ఉంది. అయితే ప్రస్తుతం వినియోగదారులు దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో 52 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. కేవలం రూ. 5999కే ఈ ప్రొడక్ట్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రొడక్ట్ పేజ్‌ను విజిట్ చేయవచ్చు.

Amazing Hindware Air Cooler

Comments are closed.