మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫ్లాగ్ షిప్ కిల్లర్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్ , కేవలం 19,999 రూపాలయకే సొంతం చేసుకోండి

ఒక మంచి ఫోన్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఎడ్జ్ 40 నియో ని కొనుగోలు చేయండి. ఎందుకంటే దీనిపై అధిక డిమాండ్ ఉండడం వల్ల స్టాక్ త్వరలోనే అయిపోయే అవకాశం ఉంది. మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ ఈరోజు (sep 28) రాత్రి 7 గంటల నుండి ఫ్లిప్ కార్ట్ లో మొదట సేల్ కి రానుంది.

Telugu Mirror : మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఒక శుభవార్తను తీసుకొచ్చాం. అద్భుతమైన ఫీచర్లతో అదిరిపోయే స్పెసిఫికేషన్లతో ఒక సూపర్ ఫోన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో “బిగ్ బిలియన్ డేస్ సేల్” (Big Billion Days Sale) ప్రారంభవుతుందన్న విషయం మన అందరికి తెలిసిందే. మునుపటిలాగానే ఈసారి కూడా స్మార్ట్ ఫోన్ ల పై ఫ్లిప్ కార్ట్ (Flipkart ) ఆఫర్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో సేల్ ఆరంభం కాకముందే ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తుంది. తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి విడుదలయిన మోటోరోలా ఎడ్జ్ 40 నియో అతి తక్కువ ధరకే ఫ్లిప్ కార్ట్ లో లభ్యమవనుంది.

మోటోరోలా ఎడ్జ్ 40 నియో పై ఉన్న ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 12GB+ 256GB వేరియంట్లతో ఈ ఫోన్ ధర రూ.29,999. కానీ ఇప్పుడు ఈ ఫోన్ పై 23 శాతం తగ్గింపు అందించడంలో రూ. 7000 ఆదా చేసుకొని రూ. 22,999 కి మాత్రమే ఇప్పుడు మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్స్ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత తగ్గింపు ధరతో మీకు లభ్యమవుతుంది.

Also Read:Bank Holidays : అక్టోబర్ నెలలో 18 రోజులు మూతపడనున్న బ్యాంక్ లు, పనిదినాలు 13 రోజులే

మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ :

1.6.5 Full HD Plus P-OLED Display
2.Dimensity 7030 ప్రాసెసర్
3.Android 13-ఆధారితమైన MyUX OS తో కూడి ఉన్నది.
4.32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
5.50 మెగా పిక్సల్స్ తో దీని ప్రైమరీ సెన్సార్ ఉంది.
6.13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్
7.5,000mAh బ్యాటరీ
8.68 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రైమరీ సెన్సార్ సామర్థ్యం

flipkart-bumper-offer-on-motorola-edge-40-neo-flagship-killer-phone-grab-it-for-just-rs-19999
Image Credit :Telugustop

మోటోరోలా కంపెనీ గత ఏప్రిల్ నెలలోనే ఎడ్జ్ 40 ని మనందరికీ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఎడ్జ్ 40 ని మాత్రమే విడుదల చేసింది కానీ ఎడ్జ్ 40 నియో ని మాత్రం విడుదల చేయలేదు అని పేర్కొంది. ఈ ఎడ్జ్ 40 నియో ఈ నెలలో అనగా సెప్టెంబర్ 21న మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఇప్పుడు మంచి ఆఫర్ తో ఫ్లిప్ కార్ట్ లో విక్రయానికి సిద్దమయింది. ఒక మంచి ఫోన్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఎడ్జ్ 40 నియో ని కొనుగోలు చేయండి. ఎందుకంటే దీనిపై అధిక డిమాండ్ ఉండడం వల్ల స్టాక్ త్వరలోనే అయిపోయే అవకాశం ఉంది. మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ ఈరోజు (sep 28) రాత్రి 7 గంటల నుండి ఫ్లిప్ కార్ట్ లో మొదట సేల్ కి రానుంది.

Also Read:మరింత స్పోర్టీగా, మరింత ఎగ్రెసివ్ గా, బజాజ్ నుంచి పల్సర్ ఎన్ 150, సూపర్ మైలేజ్ ధర ఎంతంటే

Comments are closed.