Modi new powerful car: మోడీ కొత్త కారు రూ.12 కోట్లు .. దిమ్మతిరిగి పోయే ఫీచర్స్ ఏంటో మీకు తెలుసా?

Telugu Mirror: ప్రపంచంలో అతిపెద్ద ప్రజా స్వామ్యానికి నిలయంగా ఉన్న భారత దేశాన్ని నడిపిస్తున్న భారత ప్రధాని వ్యక్తిగత రక్షణ నిమిత్తం , ఎంతో శక్తివంతమైన , మరెంతో భద్రతతో కూడిన వాహనాన్ని ప్రత్యేక రక్షణ సమూహం సరికొత్త కార్ ను తీసుకు వచ్చింది . ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అధికారిక పర్యటనల కోసం వినియోగించే వాహనాల్లో మల్లి మరో శక్తివంతమైన వాహనం జోడించబడింది . సుమారు రూ .12 కోట్ల విలువ చేసే ఈ కారు ఎందుకు ఇంత శక్తివంతమైనదో తెలిస్తే ఆర్చర్యపోక తప్పదు. మెర్సిడీ మైబహ్ S650(Mercedes May Bach S650) గార్డ్ యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .

modi new car worth 12 lakhs
image Credit:HT Auto

Also Read:Mathru Vandhana Yojana Scheme: మాతృ వందన యోజన పధకం..గర్భిణీ స్త్రీలకు డెలివరీ సమయంలో..ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం 6వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తుంది.

1 . మెర్సిడీస్ మైబహ్ ఎస్650 బులెట్ దాడులు లేదా ప్రమాదకరమైన పేలుళ్లు సంభవిస్తే కూడా వాటన్నిటిని తట్టుకుని ఏమాత్రం చెక్కుచెదరకుండా కారు లోపల ఉన్న వ్యక్తికి ఎటువంటి హాని జరగకుండా లేటెస్ట్ టెక్నాలజీ తో తీర్చిదిద్దారు. బయట నుండి గ్యాస్ ఎటాక్ అయితే కారు లోపల విడిగా ఆక్సీజన్ సప్లై(oxygen supply) కూడా ఉండేలా అమర్చారు.

2. ఇంజిన్ విషయానికి వస్తే 6 లీటర్స్ సామర్ధయంతో V12 ట్విన్ టర్బోఛార్జ్ ఇంజిన్ ను కలిగిన ఈ కారు 516 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది . ఈ కార్ మహీంద్రా(mahindra) కారు కంటే మూడు రేట్లు అధికం. ఈ కారు 6 Sec లో 100 KM /H ను అందుకోగలదు . ప్రమాదం ఉంది అని అనుకుంటే 160 KM /H అత్యంత వేగంగా వెళ్లగలదు . మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఇంధన ట్యాంక్ ను విమానాలకు వాడే మెటీరియల్ తో తాయారు చేసారు . దీని ప్రత్యేకత ఏమిటంటే ఫ్యూయల్ ట్యాంక్ కు హోల్ పడిన కూడా దానంతట అదే సీజ్ చేసుకుంటుంది.

Money Savings : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సంపాదన మీ సొంతం అవుతుంది..!

3. ఈ కారు మరో ప్రత్యేకత ఏంటంటే ఇది విలాసవంతమైన అంతర్గత(luxurious interior)నిర్మాణం తో కూడి ఉన్నది . విలాసవంతంగా నాలుగు కూర్చోవచ్చు మరియు దీనికి 360 డిగ్రీ కెమెరాని అమర్చారు .

ఇన్ని ప్రత్యేకలతో కూడిన మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz)“మేబ్యాక్ S650 గార్డ్”ను PM నరేంద్ర మోడీ అధికారిక పర్యటనల కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తీసుకు వచ్చింది .

Leave A Reply

Your email address will not be published.