Super Offer For Samsung Galaxy S21 FE 5G : శాంసంగ్‌ నుండి అదిరిపోయే ఆఫర్, ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై ఇంత డిస్కౌంటా!

సాంసంగ్ ఫ్లాగ్ షిప్ మోడల్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 FE 5G పైన ఏకంగా 56% డిస్కౌంట్ ను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్కార్ట్ లో ప్రకటించింది.

Samsung Galaxy S21 FE 5G: మొబైల్ ప్రియులకు శాంసంగ్‌  నుండి అదిరిపోయే ఆఫర్ శాంసంగ్‌  ఫ్లాగ్ షిప్ మోడల్ అయినా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 FE 5G పైన ఏకంగా 56% డిస్కౌంట్ ను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్కార్ట్ (Flipkart) లో ప్రకటించింది, దీంతో రూ.74999 ఉన్న మొబైల్ ఇప్పుడు ప్రస్తుతం రూ. 32999 కే లభిస్తుంది.

ఇది ఒకటే కాదండోయ్ వివిధ రకాలైన ఆక్సిస్ బ్యాంక్(Axis Bank) , HSBC క్రెడిట్ కార్డ్స్ వాడటం వల్ల డిస్కౌంట్ అమలు అయి మరింత తగ్గింపు లభిస్తుంది.

All Samsung Galaxy S21 FE 5G Offers On Flipkart

Samsung Axis Bank Signature credit card 2500 off
Samsung Axis Bank Infinite Credit Card 5000
BOBCARD 10% off
cashback/coupon 42000
FreebieSpotify Premium 12M at ₹699
BOBCARD EMI Transactions 10% off
HSBC Bank Credit Card 10% off
DBS Bank Credit Card 10% off
BOBCARD EMI 1000 off
HSBC Bank Credit Card EMI Transactions 500 off
Cashback on Flipkart Axis Bank Card 5%

ఇంకా ఈ మొబైల్ మెయిన్ హైలెట్స్ వచ్చేసి 8 GB RAM మరియు 128 GB ROM తో వస్తుంది, డిస్ప్లే సైజ్ వచ్చేసి 16.26 FULL HD, అదేవిధంగా బ్యాక్ కెమెరా 32MP మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా 32 MP నీ అందించారు, ఇంక బ్యాటరీ విషయానికి వస్తే ఎక్కువ సేపు కాల్స్ మాట్లాడిన లేదా ఎంటర్టైన్మెంట్ కి వాడిన ఒక రోజు అంత ఫుల్ ఛార్జింగ్ వచ్చే విధంగా 4500 mah బ్యాటరీ నీ ఇచ్చారు.

Memory Size

128 GB Internal Memory, 8 GB RAM

Display Size 16.26 cm (6.4 inch) Full HD
Front & Back Camera 32 MP Both
Battery Capacity

 Lithium-ion Battery 4500 mAh

Processor 5nm Exynos 2100

ఆపరేటింగ్ సిస్టం మరియు ప్రాసెసింగ్ విభాగం చూసినట్లయితే ఆండ్రాయిడ్ 12 మిద ఆపరేటింగ్ సిస్టం మీద ఈ మొబైల్ నడుస్తుంది, ప్రాసెసర్ బ్యాండ్ ఎక్సీనోస్, ప్రాసెసర్ టైప్ 5nm ఎక్సీనిస్ 2100, ఆక్టా కోర్ ప్రాసెసర్.

ముఖ్యంగా కనెక్టివిటీ ఫీచర్ చూసినట్లయితే 5G,4G,3G,2G సపోర్ట్ చేస్తుంది, సపోర్టెడ్ నెట్ వర్క్స్ వచ్చేసి 5G, 4G LTE, WCDMA, GSM, అదేవిధంగా ఇతర కనెక్టివిటీ ఫీచర్స్ చూసినట్లయితే బ్లూటూత్, WIFI HOTSPOT, USB కనెక్టివిటీ, ఆడియో జాక్, మరియు GPS కనెక్టివిటీ కలిగి ఉంది.

ఇది వాటర్ రెసిస్టెంట్ ఆప్షన్ కలిగి ఉంది ఈ ధర కు రావటం మంచి విషయం గా చెప్పవచ్చు

ఫైనల్గా వారంటీ విషయానికి వస్తే సాంసంగ్ 1 సవంచరం డివైస్ మ్యానుఫ్యాక్చర్ వారంటీతో పాటు అక్సెసరీస్ కి 6 నెలలు వారంటీ లబిస్తుంది.

ఫ్లిప్కార్ట్ పేమెంట్ ఆప్షన్ చూసినట్లయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా లభిస్తుంది.

Samsung Galaxy S21 FE 5G Important Specifications 

    Samsung S21 FE Operating System

Android 12

      Display Size

16.26 cm (6.4 inch)

    Storage    Internal Storage 128 GB| RAM 8GB
Camera 32 MP FRONT & BACK
Call Features Call  hold,wait, call divert, video call option, call record option
Connectivity Wifi,Bluetooth, Wifi Hotspot, Audio Jack, GPS,5G,4G,3G,2G
Battery 4500 MAH
weight, height, width, depth 177g, 155.7 mm, 74.5 mm, 7.9 mm
Other Features Sim Type-Nano, Water Resistant,  Fast & Wireless Charging
Warranty  1year

Comments are closed.