To Day Panchangam January 5, 2024 మార్గశిర మాసంలో నవమి తిధి నాడు శుభ, అశుభ సమయాలు

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలు నిర్ణయించడానికి ఈరోజు పంచాంగం ని తెలుసుకోండి.

ఓం శ్రీ గురుభ్యోనమః

శుక్రవారం, జనవరి 5, 2024

శుభముహూర్తం 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు

మార్గశిర మాసం – బహళ పక్షం

తిథి : నవమి రా7.49 వరకు

వారం : శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం : చిత్ర సా4.45 వరకు

యోగం : సుకర్మ తె4.23 వరకు

కరణం : తైతుల ఉ6.43 వరకు

తదుపరి గరజి రా7.49 వరకు

వర్జ్యం : రా10.43 – 12.25

దుర్ముహూర్తము : ఉ8.47 – 9.31 తిరిగి 

మ12.27 – 1.11

అమృతకాలం : ఉ9.49 – 11.33

రాహుకాలం : ఉ10.30 – 12.00

యమగండ/కేతుకాలం : మ3.00 – 4.30

సూర్యరాశి: ధనుస్సు 

చంద్రరాశి: తుల

సూర్యోదయం: 6.36 

సూర్యాస్తమయం: 5.35

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

Comments are closed.