ToDay Horoscope september 06, 2023 : నిజ శ్రావణ మాసంలో సప్తమి తిథి నాడు అమృత, రాహుకాల ఘడియలు ఎప్పుడో తెలుసా?

వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలను నిర్ణయించడానికి ఈ రోజు పంచాంగం నీ తెలుసుకోండి

ఓం శ్రీ గురుభ్యోనమః

బుధవారం,సెప్టెంబరు 6, 2023
పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం – బహళ పక్షం

తిథి : సప్తమి రా 8.07 వరకు

వారం : బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం : కృత్తిక మ2.43 వరకు

యోగం:హర్షణం తె4.13 వరకు

కరణం : విష్ఠి ఉ8.26 వరకు

తదుపరి బవ రా8.07 వరకు

వర్జ్యం : లేదు

దుర్ముహూర్తము : ఉ 11.33 – 12.23

అమృతకాలం : మ12.19 – 1.55

రాహుకాలం : మ12.00 – 1.30

యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00

సూర్యరాశి : సింహం

చంద్రరాశి : మేషం

సూర్యోదయం : 5.49

సూర్యాస్తమయం : 6.08

శ్రీ కృష్ణాష్టమి
సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Leave A Reply

Your email address will not be published.