Gold Rates Today 20-02-2024 : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం, వెండి ధరలు..

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.100 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 వరకు తగ్గింది. ఇక కిలో వెండిపై రూ .500 తగ్గింది.

Gold Rates Today 20-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం రేట్లు కూడా పెరిగుతున్నాయి. కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.100 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 వరకు తగ్గింది. ఇక కిలో వెండిపై రూ .500 తగ్గింది.

దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 20-02-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 500 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,710 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా నమోదయింది.

చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850, 24 క్యారట్ల బంగారం ధర రూ.63,110 వద్ద నమోదయింది.

 

gold-rates-today-20-02-2024-good-news-for-gold-lovers-reduced-gold-and-silver-prices

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర  రూ.77,000 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,500 వద్ద నమోదయింది. చెన్నై లో బంగారం ధర రూ.77,000 వద్ద నమోదయింది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,500 వద్ద నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర తగ్గింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,350 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,560గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Also Read : Gold Rates Today 19-02-2024 : భారీగా పెరుగుతున్న బంగారం ధరలు, తులం బంగారం ధర ఎంతో తెలుసా?

Comments are closed.