రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా ?

ప్రతి మానవుని జీవితంలో శృంగారం కూడా ప్రాధాన్యత కలిగి ఉంది. వివాహం ఆలస్యం అవడం వలన లేదా పెళ్లి తరువాత అనేక సమస్యల వలన సెక్స్ జీవితానికి దూరంగా ఉండడటం వలన మానసిక, శారీరక మార్పులు ఎన్నో కలుగుతాయి. రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనక పోవడం అనేక సమస్యలకు దారితీస్తుంది.

మానవ జీవితంలో అన్ని రకాల అనుభవం కలిగి ఉండాలని, కొన్నిటిని తెలుసుకోవాలని పెద్దలు అంటుంటారు. అలాంటి వాటిలో శృంగారం (Sex) గురించి కూడా మనిషి చాలా తెలుసుకోవలసిన అవసరం ఉంది. మనిషి జీవితంలో ప్రాధాన్యత (Priority) కలిగినదాంట్లో సెక్స్ కూడా ఒకటి. శృంగారం అనేది మనిషి జీవితంలో లోపిస్తే వారు ఒత్తిడిని (Stress), అలాగే మానసికంగా, శారీరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఒక సరైన వ్యక్తితో లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు మీ ముందు ఉన్న ఇతర సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. నూతన ఉత్తేజం (Excitement) వస్తుంది. తెలియని ఆనందం ఇంకా చాలా ఉంటాయి. అయితే వివాహం ఆలస్యమవడం కారణంగా, లేదా వివాహం జరిగిన తరువాత ఏవైనా కారణాల వల్ల చాలా కాలం పాటు సెక్స్ లో పాల్గొనకపోతే ఏవిధమైన సమస్యలు కలుగుతాయో తెలుసుకుందాం.

శృంగారంలో పాల్గొనక పోవడం వలన శరీరం అలానే ఆరోగ్యం మొత్తం మీద ప్రతికూల (Negative) ప్రభావం చూపిస్తుంది. భావోద్వేగ పరిస్థితి వరకు వ్యక్తులు శృంగారం చేయడం మానేసినప్పుడు ఒంటరితనం, మానసిక క్షోభ (Mental Destress) వంటి అనేక రుగ్మతలను ఎదుర్కొంటారు.

శృంగారం (Sex) చేయక పోవడం వల్ల తక్షణం శరీరంలో కలిగే మార్పులు లైంగిక కోరికలు తగ్గడానికి కారణమవుతుంది. క్రమం తప్పని (Out Of Sequence) శృంగార కార్యకలాపాలు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల విడుదలని ఉత్తేజపరుస్తాయి. శరీరంలో ఇవి ప్రేరేపణ, కోరికను (Desire) కలిగించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి.

రెగ్యులర్‌గా శృంగార కలయికలు లేకపోతే హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. హార్మోన్ల స్థాయి తగ్గిపోవడం వలన అది లైంగిక కోరికలను తగ్గేలా చేస్తుంది. కోరికలు తగ్గడం కారణంగా లైంగిక చర్యలో పాల్గొనకపోవడం అలాగే లైంగిక పరమైన ప్రేరణకు (To Inspiration) శరీరంలో శారీరకమైన ప్రతిస్పందనని ప్రభావితం చేస్తుంది.

Do you know what happens if you don't have sex regularly?
image credit : Holly wood life

శరీరం లైంగిక స్పర్శ (The Touch) లేకుండా సున్నితంగా మారతుంది. జననేంద్రియ కణజాలం రక్త ప్రవాహాన్ని తక్కువగా, వెలాసిటీని అనుభవించొచ్చు. ఇది లైంగిక ప్రేరేపణ, ప్రతిస్పందనలలో సమస్యల్ని కలిగిస్తుంది. తద్వారా ఇది లైంగిక సమస్యలకు దారితీస్తుంది.

Also Read : మీలో సెక్స్ కోరికలు పెంచే హార్మోన్ , సంతానాన్నికూడా కలిగిస్తుంది !

మీ కండరాల సామర్థ్యం తోపాటు, టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగాలంటే తీసుకోవలసిన ఆహారం

ఒంటరితనమే ఆ తల్లికి శాపమయిందా? క్షణికావేశం చిన్నారులను బలి తీసుకుందా !

వ్యక్తులు శృంగారంలో తరచూ పాల్గొనకపోవడం వలన పెల్విక్ (Pelvic) ఫ్లోర్ ప్రాంతంలో కండరాలు బలహీనమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. రెగ్యులర్ గా లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల ఈ కండరాలను నిమగ్నం చేయడానికి, బలంగా (Strong) తయారవడానికి సాయపడుతుంది. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు శరీరం మొత్తం అరికాలి నుంచి తల వరకూ రక్త సరఫరా (Blood Supply) ఉరకలేస్తుంది. అందుకే ఆ సమయంలో శరీరం కొంచెం వేడిగా మారుతుంది. అంత వేగంగా బ్లడ్ సర్కులేషన్ జరగాలంటే మీరు ఎన్నో వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అలాంటిది సులభంగా (Easily) సుఖాన్ని అనుభవిస్తూ (Experiencing) సెక్స్‌ చేయడం వలన అటు మీ ఆనందాన్ని మరోవైపు ఆరోగ్యాన్ని (Health) సరైన రీతిలో ఉంచుకోవచ్చు.

సెక్స్ చేయడం వల్ల కలిగే ప్రభావం (Effect) మనిషికి, మనిషికి మధ్య మారుతుంది. వయస్సు, ఆరోగ్య పరిస్థితి, సంబంధాల స్థితి, వ్యక్తిగత ప్రాధాన్యతలు లాంటి విషయాల ఆధారంగా సెక్స్ ప్రభావాలు మారుతుంటాయి. శృంగారం (Sex) అనేది ఏమాత్రం తప్పు కాదు. ఒకవేళ సెక్స్ అనేది తప్పు అయితే మన జన్మ మాత్రం గొప్పది ఎలా అవుతుంది. అయితే పరస్పర అంగీకారంతోనే సెక్స్ లో పాల్గొనాలి. బలవంతంగా (By Force) శృంగారం చేస్తే అసహ్యంగా ఉంటుంది. అది ఎలాంటి సంతృప్తిని (Satisfied), భావప్రాప్తిని (Perception) ఇవ్వదు.!

Comments are closed.