ToDay Panchangam, August 24, 2023 : నేడు శుక్రవారం, నిజ శ్రావణ మాసం లో యమగండ, కేతుకాలం సమయం ఎప్పుడంటే?

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం

తిథి : నవమి రా8.26 వరకు

వారం : శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం : జ్యేష్ఠ తె4.35 వరకు

యోగం:వైధృతి మ3.56 వరకు

కరణం: బాలువ ఉ8.58 వరకు తదుపరి కౌలువ రా8.26వరకు

వర్జ్యం : ఉ10.31 – 12.06

దుర్ముహూర్తము:ఉ8.17 -9.07 మరియు మ12.27 – 1.17

అమృతకాలం : రా7.56 -9.30

రాహుకాలం :ఉ10.30 -12.00

యమగండ/కేతుకాలం : మ3.00 – 4.30

సూర్యరాశి: సింహం

చంద్రరాశి: వృశ్చికం

సూర్యోదయం: 5.47 సూర్యాస్తమయం: 6.18

వరలక్ష్మీ వ్రతము

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

Leave A Reply

Your email address will not be published.