brahmamudi serial feb 21st episode : కావ్య బావతో షికారికి.. కోపంతో కావ్యపై రాజ్ కంప్లైంట్
brahmamudi serial feb 21st episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, రాజ్ శ్వేత కేక్ కట్ చేస్తూ ఉంటారు. రాజ్ శ్వేతకి కేక్ తినిపిస్తూ ఉంటాడు. శ్వేతని కూడా తినిపించమని అడుగుతాడు. కళావతి ఏమి అనుకోదులే పెట్టు అని రాజ్ అంటాడు. శ్వేత కూడా…