Telugu mirror: తెలుగు మిర్రర్ నేటి పంచాంగం

శుక్రవారం, జూన్ 30, 2023

*నేటి పంచాంగం*

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం – శుక్ల పక్షం

తిథి : ద్వాదశి రా9.54 వరకు

వారం: శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం : విశాఖ మ1.25 వరకు

యోగం : సాధ్యం రా11.51 వరకు

కరణం : బవ ఉ10.14 వరకు

తదుపరి బాలువ : రా9.54 వరకు

వర్జ్యం : సా5.23 – 6.58

దుర్ముహూర్తము : ఉ8.08 – 9.00 వరకు

మరల 12.29 – 1.21వరకు

అమృతకాలం : ఉ 6.08 వరకు తిరిగి రా.2.53 నుండి 4.28వరకు

రాహుకాలం : ఉ10.30 -12.00

యమగండ/కేతుకాలం : మ3.00 – 4.30

సూర్యరాశి : మిథునం ||

చంద్రరాశి : తుల

సూర్యోదయం : 5.32 || సూర్యాస్తమయం : 6.34

వాసుదేవ ద్వాదశి

సర్వేజనా సుఖినో భవంతు

Leave A Reply

Your email address will not be published.