శుక్రవారం, ఆగష్టు 4, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
అధిక శ్రావణ మాసం – బహళ పక్షం
తిథి : తదియ సా5.30 వరకు
వారం: శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : శతభిషం మ12.13 వరకు
యోగం : శోభన ఉ11.49 వరకు
కరణం : వణిజ ఉ6.44 వరకు
తదుపరి భద్ర సా5.30 వరకు
ఆ తదుపరి బవ తె4.22వరకు
వర్జ్యం : సా6.12 – 7.42
దుర్ముహూర్తము : ఉ8.15 – 9.06 తిరిగి మ12.31 – 1.22
అమృతకాలం : ఉ7.00 వరకు మరల తె3.11 – 4.41
రాహుకాలం :ఉ10.30 -12.00
యమగండ/కేతుకాలం : మ3.00 – 4.30
సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 5.42 సూర్యాస్తమయం: 6.29
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు