ToDay Panchangam August 19,2023 : నేడు శనివారం, తిథి మరియు శుభ, అశుభ సమయాలు..

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం

తిథి : తదియ రా7.29 వరకు

వారం : శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం: ఉత్తర రా12.15 వరకు

యోగం : సిద్ధం రా9.04 వరకు

కరణం : తైతులఉ6.37 వరకు తదుపరి గరజి రా7.29 వరకు

వర్జ్యం : ఉ.శే.వ7.36వరకు

దుర్ముహూర్తము:ఉ5.46 -7.26

అమృతకాలం:సా4.22 – 6.07

రాహుకాలం : ఉ9.00 – 10.30

యమగండ/కేతుకాలం : మ1.30 – 3.00

సూర్యరాశి: సింహం

చంద్రరాశి: కన్య

సూర్యోదయం: 5.46 సూర్యాస్తమయం: 6.21

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

Leave A Reply

Your email address will not be published.