Today Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈరోజు ఆదివారం , జూలై 30, 2023 తిథి ,పంచాంగం

ఆదివారం, జూలై 30, 2023
పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:ద్వాదశి ఉ7.07 వరకు తదుపరి త్రయోదశి
తె 5.12వరకు
వారం: ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : మూల రా7.45 వరకు
యోగం : వైధృతి రా2.31వరకు
కరణం : బాలువ ఉ7.07 వరకు తదుపరి కౌలువ సా6.09 వరకు ఆ తదుపరి తైతుల తె5.12 వరకు
వర్జ్యం : ఉ.శే.వ.5.53వరకు మరల సా6.13 – 7.45 వరకు
దుర్ముహూర్తము : సా4.48 – 5.39
అమృతకాలం : మ1.30 -3.07
రాహుకాలం : సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం : మ12.00 – 1.30
సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.41 || సూర్యాస్తమయం: 6.31
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు

Leave A Reply

Your email address will not be published.